గూడూరులో మెగా రక్తదాన శిబిరం

57చూసినవారు
గూడూరులో మెగా రక్తదాన శిబిరం
గూడూరులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా మెగాబ్రదర్స్ సేవాసమితి, అఖిలభారత చిరంజీవి యువత సభ్యులు తీగల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో శనివారం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో పెద్ద సంఖ్యలో రామ్ చరణ్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, ఓంకార్, భాస్కర్, సాయి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్