ఈ పువ్వు పై ఒక్కపురుగు కూడా వాలదట.. ఎందుకంటే?

56చూసినవారు
ఈ పువ్వు పై ఒక్కపురుగు కూడా వాలదట.. ఎందుకంటే?
పువ్వులు వాటి అందంతో, సువాసనలు వేదజల్లుతూ మనుషులను, ఇతర జీవులకు ఆకర్షిస్తుంటాయి. కానీ ఓ పువ్వు పై మాత్రం ఒక్క పురుగు కూడా వాలదట.. ఎందుకో తెలుసుకుందాం. ప్లూమెరియా అనే చెట్టు పువ్వును గృహాలు, ఉద్యానవనాలు, పార్కింగ్ స్థలాలలో అలంకార మొక్కగా ఉపయోగిస్తారు. ఈ పువ్వులలో పుప్పొడి ఉండదు. ఈ కారణంగా పురుగులు, తేనెటీగలు దీని చుట్టూ తిరగవు.
ఈ పువ్వును పూజతో పాటు, నూనె, సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్