పాలకూరతో శరీర ముడతలకు చెక్

70చూసినవారు
పాలకూరతో శరీర ముడతలకు చెక్
పాలకూరతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరల్లో పాలకూర ప్రధానంగా చెప్పవచ్చు. చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలు పడకుండా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ల్యూటిన్ అనే ప్రత్యేక పోషకం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే విటమిన్ E ని అందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే C, B విటమిన్లని అందిస్తుంది. వ్యర్థాలను బయటకు పంపడంలోనూ పాలకూర కీలకంగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్