తిరుపతి పట్టణంలోని పోలీసు పరేడ్ మైదానం నందు గురువారం జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు.