17న కందుకూరు మున్సిపల్ పరిధిలోని షాపులు వేలం

54చూసినవారు
17న కందుకూరు మున్సిపల్ పరిధిలోని షాపులు వేలం
ఈనెల 17వ తేదీన కందుకూరు పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో ఉన్న పలు షాపింగ్ కాంప్లెక్స్ లను లీజుకు ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ అనూష తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆరోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో జరిగే వేలంపాటకు హాజరు కావాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్