వైసీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

68చూసినవారు
వైసీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం
కావలి పట్టణంలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. నేతలకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోగోలు దగదర్తి, అల్లూరు, మండలాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్