తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి రోజా

81చూసినవారు
తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రోజాకు రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు.

సంబంధిత పోస్ట్