ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను

59చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను
నగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన స్వగృహంలో పలువురు ప్రజలు భాను ప్రకాష్ ను కలిశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్