సోమనాథేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు

84చూసినవారు
సోమనాథేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు
పిచ్చాటూరు మండలం, సిద్దిరాజు కండ్రిగలో ఉన్న శ్రీ గౌరి అంబికా సమేత సోమనాధేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం త్రయోదశి సందర్భంగా ప్రదోషం పూజలు వైభవంగా జరిపారు. ఈ క్రమంలో స్వామి వారికి, నందీశ్వరునికి పంచామృతములతో అభిషేకము చేపట్టారు. అనంతరం స్వామివారిని ఆలయం చుట్టూ ప్రదక్షణ చేశారు.

సంబంధిత పోస్ట్