నగిరి: క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

77చూసినవారు
నగిరి: క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం క్రిస్మస్ సందర్భంగా నగిరి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నందు వైసిపి నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. ఏసుప్రభువు చెప్పిన విధంగా శాంతి, అహింస మార్గాలలో క్రైస్తవ సోదర, సోదరీమణులు నడవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్