వైభవంగా సాయిబాబాకి పాలాభిషేకం...

61చూసినవారు
పట్టణంలోని టీబీ రోడ్డు నందు వెలసి ఉండు సాయిబాబా దేవాలయము నందు, గురువారం భక్తుల స్వహస్తాల తో వైభవంగా పాలాభిషేకం నిర్వహించారు. ఉదయం 4: 30 గంటల నుండి ఉదయం 9. 00 గంటల వరకు భక్తులు క్యూలో నిలబడి స్వహస్తాలతో బాబాకు పాలాభిషేకంనిర్వహించారు. ఆలయ నిర్వహకులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై రెండవ వారం నందు బాబాకు పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్