రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న సివిల్ సప్లై గోడౌన్ సిఎస్ డిటి విష్ణును పుత్తూరు పోలీసులు అరెస్టు చేసి మంగళవారం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించిందని సిఐ సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 2022 నుంచి ఆగస్టు 2024 వరకు పుత్తూరు స్టాక్ గోడౌన్ సిఎస్ డిటి గా వ్యవహరిస్తూ 5040 బస్తాలు అమ్మి సొమ్ము చేసుకునారని సిఐ పేర్కొన్నారు.