నిండ్రలో వైభవంగా వినాయక స్వామి బాలాలయ పూజలు

79చూసినవారు
నిండ్ర గ్రామంలో ఉన్న ప్రసన్న వినాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం బాలాలయం పూజలు విశేషంగా నిర్వహించారు. ఈ క్రమంలో వేదపండితులు ఉదయం నుంచి విశేష హోమం,పూజలు చేశారు.అనంతరం అత్తి చెక్కతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి అందులో స్వామి వారిని ఆవహించారు.ఆలయ మరమ్మత్తుల నిమిత్తం బాలాలయం చేశామని ఆలయ ధర్మకర్త రమేష్ నాయుడు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్