మూడు మండలాల అభివృద్ధికి సహకారించండి

73చూసినవారు
మూడు మండలాల అభివృద్ధికి సహకారించండి
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ లను వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ ను కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల అభివృద్ధిక సహకారం అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ మాధవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు

సంబంధిత పోస్ట్