కాణిపాకం: వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

75చూసినవారు
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కాగా శనివారం ఉదయం నుంచి స్వామి వారి దర్శనార్థం వేలాదిగా భక్తులు ఆలయానికి వచ్చారు. అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్