పూతలపట్టు: వినాయక స్వామిని దర్శించుకున్న కోడుమూరు ఎమ్మెల్యే

73చూసినవారు
పూతలపట్టు: వినాయక స్వామిని దర్శించుకున్న కోడుమూరు ఎమ్మెల్యే
ఐరాల మండలంలో కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని సోమవారం కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దస్తగిరికి ఆలయ సూపరింటెండెంట్ వాసు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన భాగ్యం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్