టేకుమంద గ్రామంలో రెవెన్యూ సదస్సు

51చూసినవారు
టేకుమంద గ్రామంలో రెవెన్యూ సదస్సు
బంగారుపాళ్యం మండల పరిధిలోని టేకు మంద గ్రామపంచాయతీలో శనివారం తహసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చిన అర్జీలను సేకరించి నిర్ణీత కాల గడువుతో కూడిన రెసిప్ట్ లను ఇవ్వడం జరిగింది. గ్రామస్థుల అభ్యర్థనతో క్షేత్రస్థాయి పర్యటన జరిపి స్మశాన వాటిక స్థలాన్ని గుర్తించడం జరిగింది.

సంబంధిత పోస్ట్