పుంగనూరు పట్టణంలో స్థానిక కోనేటి నందు వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం సాయంకాలం అయ్యప్ప స్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పుష్పాల పాలంకరించి కన్య, కత్తి, గంట , గదా ప్రత్యేకత పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.