పుంగనూరు: మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు మృతి తీరని లోటు

53చూసినవారు
పుంగనూరు: మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు మృతి తీరని లోటు
పుంగనూరు నియోజవర్గం పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు మృతికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. కల్లూరు నాలుగు రోడ్ల క్రీడలలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. రామ్మూర్తి నాయుడు మృతి తీరని లోటని వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్