పుంగనూరు: మాలల మహాగర్జన పోస్టర్లు ఆవిష్కరణ

85చూసినవారు
పుంగనూరు పట్టణంలో శుక్రవారం రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి ఎన్ ఆర్ అశోక్ ఆధ్వర్యంలో మాలల మహాగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు రాజ్యాంగపరంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలన్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 341 ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరారు. వర్గీకరణకు రాష్ట్ర ప్రాతిపదికన కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏకపక్షంగా ఆమోదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్