తుఫాన్ కారణంగా రొంపిచర్ల, పులిచర్ల మండలాల్లో 21 హెక్టార్లలో టమాటా పంటకు నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారిని సంతోషి కుమారి తెలిపారు. రొంపిచర్ల మండలంలో 18 హెక్టార్లు, పులిచెర్ల మండలంలో మూడు హెక్టార్లలో టమాటా పంటకు నష్ట జరిగిందన్నారు. హెక్టార్కు రూ. 17, 500 ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించనుందని తెలిపారు.