సోమల: సంక్రాంతి సందర్భంగా చల్ల కార్యక్రమం

82చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా సోమల మండలం ఇరికిపెంట, వడ్డిపల్లి , ఎర్ర మిట్ట, హరిజనవాడ, సూరయ్య గారి పల్లి, కందూరు, ముండ్రి వారి పల్లి తదితర గ్రామాలలో మంగళవారం ఉదయం చిన్నారులు ప్రతి ఇంటికి వెళ్లి చల్లమ్మో చల్ల అంటూ ఆకులలో ఆహారాన్ని పెట్టించుకున్నారు. సద్ది అన్నం తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని పూర్వీకుల కాలం నుండి ఇలాంటి ఆచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్