రాష్ట్రంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వారిని ఈసీ దూరం పెట్టిన నేపథ్యంలో రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది రాజకీయ నాయకులు తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీంతో మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో నీ రొంపిచర్ల మన రొంపిచర్ల 25 మంది వాలంటీర్లు రాజీనామా చేసినారు.