శ్రీసిటీలోని త్రిబుల్ ఐటీ సర్కిల్ వద్ద ఆదివారం క్యాటరింగ్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది.ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వ్యక్తులకు సంబందించినసంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.