వరదయ్యపాళెం: ఘనంగా నిమజ్జన గ్రామోత్సవం

70చూసినవారు
వరదయ్యపాలెం మండలంలోని అవంతి కాలనీ రోడ్లో ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహ నిమజ్జనం ఆదివారం సాయంత్రం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే సినిమా పాటలతో, టపాసుల మోతతో గ్రామోత్సవం నిర్వహించారు‌. ఈ సందర్భంగా భక్తులు వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక స్వామి యూత్ సభ్యులు రమణ, శ్రీకాంత్, శ్రీనులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్