శ్రీకాళహస్తి పట్టణ ఆర్డీవో కార్యాలయంలో గురువారం 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆర్డీవో అధికారులు స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి జండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మాజీ కౌన్సిలర్ నాగమల్లి, దుర్గా వినయ్, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.