సూర్యభగవానుడికి విశేషంగా అభిషేకం

62చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఆదివారం సూర్య భగవానుడికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు సూర్య భగవానుని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్