బహుదూర్ పేట గంగమ్మ జాతర

52చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో బహదూర్ పేటలో బుధవారం నల్ల గంగమ్మ జాతర వైభవంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి భక్తులు విశేషంగా కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు తీర్చుకొని అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్