యజమానిని కాపాడటం కోసం శునకం ఏం చేసిందంటే.. (Video)

73చూసినవారు
పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. తాజాగా ఓ శునకం తన యజమానిపై చూపించిన ప్రేమకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో యజమాని స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోయి, ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నట్లు నటిస్తాడు. ఈ దృశ్యాలను పక్క బిల్డింగ్‌పై ఉన్న పెంపుడు శునకం చూస్తుంది. వేగంగా దూసుకొచ్చి స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకి.. తన యజమానిని ఒడ్డుకు చేర్చుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్