మెడికల్ అధ్యక్షుడుగా మధుసూదన్ రావు

63చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేటు కల్యాణ మండపంలో తిరుపతి జిల్లా కె మిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమావేశం బుధవారం నిర్వహించారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు డిస్టిక్ సెక్రెటరీ రాము గుప్తా చేతుల మీదుగా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మధుసూదన్ రావు ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్