బిజెపి కార్యాలయంలో ఎన్డీఏ కూటమి సంబరాలు

64చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో బిజెపి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో బుధవారం ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా బిజెపి కార్యాలయం వద్ద బాన సంచాలతో టపాకాయలతో సంబరాలు జరుపుకున్నారు బిజెపి నాయకులు ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి అంటూ నినాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్