వేగురులో ఘనంగా మాతమ్మ తల్లి ఉత్సవం సందర్భంగా

64చూసినవారు
వేగురులో ఘనంగా మాతమ్మ తల్లి ఉత్సవం సందర్భంగా
నెల్లూరు జిల్లా కోవూరు నియజకవర్గం కోవూరు మండలానికి చెందిన వేగూరు కండ్రిగ గ్రామంలో ఆదివారం నాడు రోజు మాతమ్మ అమ్మవారికి ఘనంగా పూజలు గజ పూలమాలలతో టెంకాయ, కర్పూరం వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తుల ఎక్కువ సంఖ్యలో దర్శించుకున్నారు. రాత్రి గ్రూప్ డ్యాన్స్ కూడా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్