ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం లైవ్ ద్వారా వీక్షించిన ప్రజలు

50చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో బుధవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగే చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం లైవ్ ద్వారా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు వీక్షించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్