కందుల దుర్గేష్ రాజకీయ ప్రస్థానం

56చూసినవారు
కందుల దుర్గేష్ రాజకీయ ప్రస్థానం
*కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ
*2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు
*కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి
*2016 డిసెంబర్ 12న వైసీపీలో చేరిక
*2018 ఆగస్టు 30న జనసేనలో చేరిక
*2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ
*రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి
*తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా బాధ్యతలు
*2024 ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేసి ఘన విజయం
*ఏపీ కేబినెట్‌లో దుర్గేష్‌కు చోటు

సంబంధిత పోస్ట్