ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న యువకుడు (షాకింగ్ వీడియో)

74చూసినవారు
ఇటీవల కాలంలో యువత ఒక్కరోజులో ఫేమస్ అవ్వడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. అయితే కొంతమంది యువత రీల్స్ చేస్తూ పెను ప్రమాదాలను నుంచి బయటపడ్డ వారు ఉన్నారు. అయితే ఇదే కోవలో ఓ యువకుడు హైవేపై స్కెటింగ్ చేస్తాడు. అనంతరంలారీ కిందకు వెళ్లి స్కెటింగ్ చేస్తూ స్టంట్స్ చేస్తాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ ప్రమాదకరమైన స్టంట్స్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్