శ్రీకాళహస్తి: శ్రీమేధో దక్షిణామూర్తికి విశేష పూజలు

79చూసినవారు
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలోని శ్రీమేధో దక్షిణామూర్తికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వ హించారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయ ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ సంకల్ప పూజలు నిర్వహించారు. గోక్షీరంతో పాటు విశేష పూజా ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ధూప, దీప, నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్