తృటిలో తప్పిన పెను ప్రమాదం

83చూసినవారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని ఎన్ హెచ్ 14 వద్ద గురువారం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న భారీ కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసు సిబ్బంది, టోల్ ప్లాజా సిబ్బంది జేసీపీ, క్రేన్ సహాయంతో కంటైనర్ ను సరి చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తృటిలో తప్పింది. ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్