స్వర్ణముఖి నది నుండి జోరుగా ఇసుక దోపిడీ

79చూసినవారు
స్వర్ణముఖి నది నుండి జోరుగా ఇసుక దోపిడీ
పెళ్లకూరు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుండి ఇసుక ట్రాక్టర్లు వెంకటగిరి, శ్రీకాళహస్తి, మేనకూరు సెజ్ పరిశ్రమలకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసి అధికార పార్టీకి చెందిన పలువురు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఇసుక రవాణా అరికట్టేందుకు స్వర్ణముఖి నది వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కొందరు పోలీసులు చేతివాటం వల్ల రేయింబవళ్లు ట్రాక్టర్లతో స్వర్ణముఖి నది నుండి ఇసుకను జోరుగా తరలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్