శ్రీ చెంగాళమ్మ సేవలో వేమిరెడ్డి దంపతులు

1079చూసినవారు
సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శనివారం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి తితిదే పాలక మండలి సభ్యులు ప్రశాంతి దర్శించుకున్నారు. ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదపండితులచే పూజలు నిర్వహించారు. వేమిరెడ్డి దంపతులు 216 టెంకాయలు కొట్టి మ్రొక్కు చెల్లించుకొన్నారు.
పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్