గువ్వాడి: 30న అమ్మవారి జల్దీ కొలుపులు

71చూసినవారు
గువ్వాడి: 30న అమ్మవారి జల్దీ కొలుపులు
వరికుంటపాడు మండలంలోని గువ్వాడి గ్రామంలో శ్రీ గంగాభవాని అమ్మవారి జల్ది కొలుపు మహోత్సవాలు ఈనెల 30 నుంచి జులై ఒకటవ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి అమ్మవారిని ఊరేగింపుగా స్నానం చేయించేందుకు తీసుకెళ్తారన్నారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్