సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ

53చూసినవారు
సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ
రాపూరు మండలంలోని 6639 మంది లబ్ధిదారులకు జులై 1, 2 వ తేదీల్లో పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తారని రాపూరు ఎంపీడీవో గంగయ్య శుక్రవారం తెలిపారు. అయితే ఎవరూ సచివాలయాలు గాని బ్యాంకుల వద్దకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే సిబ్బంది వచ్చి అందజేస్తారన్నారు. ఒక్కో ఉద్యోగి 45 నుంచి 50 మందికి ఇస్తారన్నారు. ఇలా మండలంలో పింఛన్ల పంపిణీకి 150 మంది సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్