ప్రతిభను చాటిన గూడూరు కళాకారులు

60చూసినవారు
ప్రతిభను చాటిన గూడూరు కళాకారులు
మహారాష్ట్రలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో గూడూరు పట్టణానికి చెందిన భరతనాట్య నృత్య కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు తమ ప్రతిభను గుర్తించి ప్రశంస పత్రాలు, ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనంతరం కళాకారులకు శిక్షణ ఇచ్చిన వారిని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్