వెంకటగిరి: చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

67చూసినవారు
వెంకటగిరి పట్టణంలోని లూథరన్ చర్చిలో బుధవారం క్రిస్మస్ ను పురస్కరించుకొని చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో క్రైస్తవ సోదరులు పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో యేసు క్రీస్తును ప్రార్థించారు. చర్చి ప్రాంగణమంతా క్రైస్తవ సోదరులతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

సంబంధిత పోస్ట్