ఏపీలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

76చూసినవారు
ఏపీలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
మొహర్రం సందర్భంగా బుధవారం ఏపీలో పబ్లిక్ హాలిడే ఉండనుంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. జులై 17న హిందువుల తొలి ఏకాదశి, ముస్లింల మొహర్రం సందర్భంగా సెలవు ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో ఇది మొదటి నెల. మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ బంధువులతో కలిసి అమరుడైన రోజు అని ముస్లిం పెద్దలు చెబుతుంటారు.

సంబంధిత పోస్ట్