నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్

78చూసినవారు
నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం నుంచి మూడు రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్టుకి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. రెండు రోజుల పాటు ఆయన కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్