ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

50చూసినవారు
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్