శ్రీ రామ నవమి 2025 ఏప్రిల్ 6 ఆదివారం జరగనుంది. శ్రీరామనవమి పూజ ముహూర్తం 2025 ఏప్రిల్ 6న ఉదయం 11 :08 గంటల నుంచి మధ్యాహ్నం 1:39 గంటల వరకు ఉంటుంది. నవమి తిథి ఏప్రిల్ 5, 2025 రాత్రి 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. నవమి తిథి ఏప్రిల్ 6, 2025 రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది.