ఏపీలో రేపే టోఫెల్ జూనియర్ పరీక్ష

67చూసినవారు
ఏపీలో రేపే టోఫెల్ జూనియర్ పరీక్ష
ఏపీ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏప్రియల్ 12 వ తేదీన 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు టోఫెల్ జూనియర్ పరీక్ష నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయి నుంచే పేద పిల్లలు ఇంగ్లీష్ స్కిల్స్ పెంచుకుని ప్రపంచంతో పోటీపడేలా టోఫెల్ శిక్షణ ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం యొక్క ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా 13,104 స్కూళ్ల నుంచి 3 నుంచి 5 తరగతుల టోఫెల్ ప్రైమరీ పరీక్షకు 4.53 లక్షల మంది విద్యార్థులకు గానూ 4.17 లక్షల మంది హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్