ట్రాన్స్‌ఫార్మర్ పేలి 4 బైకులు దగ్ధం (వీడియో)

65చూసినవారు
కడప జిల్లాలోని కో-ఆపరేటివ్ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. భారీగా మంటలు రావడంతో పక్కనే నిలిపిన 4 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NOTE: ట్రాన్స్‌ఫార్మర్ పరిసర ప్రాంతాల్లో బైకులు, కార్లు ఉంచకండి. ఏ క్షణమైనా ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. SHARE IT

సంబంధిత పోస్ట్