TTD సంచలన నిర్ణయం

77చూసినవారు
TTD సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఆయనపై సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో చర్యలు తీసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్